రాష్ట్రంలో తక్కువ ఎత్తులో నైరుతి గాలులు వీస్తున్నాయి. దీంతో రేపు, ఎల్లుండి కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమలో ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని వెల్లడించింది.
రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం - వర్షాలు
నైరుతి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
వర్ష సూచన