ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP RGUKT CET Results: ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదల

ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి సురేశ్‌ ఒంగోలు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో ఫలితాలు విడుదల చేశారు.

By

Published : Oct 6, 2021, 12:39 PM IST

AP RGUKT CET Results
AP RGUKT CET Results

ఏపీ ఆర్జీయూకేటీ సెట్‌-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్‌ ఒంగోలు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.

  • మొదటి ర్యాంకు - మద్దాన గుణశేఖర్‌(ధర్మవరం-అనంతపురం జిల్లా)
  • రెండో ర్యాంకు - కె.శ్రీచక్రధరణి(మైదుకూరు-కడప జిల్లా)
  • మూడో ర్యాంకు - ఎం.చంద్రిక(విజయనగరం)

ABOUT THE AUTHOR

...view details