రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ రెండోవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను బుధవారం, గురువారాల్లో అధికారికంగా ప్రకటించనున్నారు. మార్చిలో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రీఫైనల్ పరీక్షలు ఈనెల 21 నుంచి మార్చి రెండో తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.
Inter Exams: ఏప్రిల్ రెండో వారం నుంచి ఇంటర్ పరీక్షలు
AP Inter exams on April: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ రెండోవారంలో జరగనున్నాయి. పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Inter Exams in ap