పోలీసు శాఖలో రక్షణ పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో తనను అక్రమంగా కేసులో ఇరికించే అవకాశం ఉందని.. ఈ విషయంలో అరెస్ట్ చేయకుండా పోలీసులను నిలువరించాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరావు హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ ముగిసింది.
ఏబీ వెంకటేశ్వరావు వ్యాజ్యంపై తీర్పు రిజర్వు - case on ab Venkateshwara Rao news
ఏబీ వెంకటేశ్వరావు హైకోర్టులో వేసిన వ్యాజ్యంపై విచారణ ముగిసింది. తీర్పును కోర్టు రిజర్వు చేసింది. తుది తీర్పు వచ్చే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది.
senior ips officer ab venkateshwara rao
తీర్పును కోర్టు రిజర్వు చేసింది. గతంలో ఈ పిటిషన్పై విచారణ జరిపి అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది తీర్పు వెలువరించే వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.