సుధాకర్ వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించండి: హైకోర్టు - ap high court news
గురువారం సాయంత్రంలోగా వైద్యుడు సధాకర్ వాంగ్మూలాన్ని సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా వేసింది.
ap high court
విశాఖలో వైద్యుడు సుధాకర్ అరెస్టు అంశంపై హైకోర్టులో విచారణ జరిపింది. ఆస్పత్రికి జిల్లా జడ్జిని పంపించి సుధాకర్ వాంగ్మూలం రికార్డు చేయాలని ఆదేశించింది. గురువారం సాయంత్రంలోగా ఆయన వాంగ్మూలాన్ని హైకోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.
Last Updated : May 20, 2020, 12:29 PM IST