ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

లోకాయుక్త ఛైర్మన్‌గా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి నియామకం - justise laxman reddy

లోకాయుక్త ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

లోకాయుక్త ఛైర్మన్‌గా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి నియామకం

By

Published : Sep 9, 2019, 6:43 PM IST

ఏపీ లోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. లోకాయుక్త ఛైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్‌ లక్ష్మణ్‌ రెడ్డి ఐదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. లోకాయుక్త చట్టానికి ప్రభుత్వం ఇటీవలే సవరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details