ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మీ వాహనాలను తీసుకోవచ్చు:డీజీపీ సవాంగ్

లాక్​డౌన్ కాలంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి తీసుకోవచ్చని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.

ap dgp sawang
ap dgp sawang

By

Published : May 23, 2020, 3:16 PM IST

లాక్​డౌన్ నిబంధనల ఉల్లంఘనల పేరుతో స్వాధీనం చేసుకున్న వాహనాలపై రాష్ట్ర డీజీపీ ప్రకటన చేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీసుస్టేషన్లలో సమర్పించి వాహనాలు తీసుకెళ్లవచ్చని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details