అమరావతి ఉద్యమం: రాజధాని కోసం ఆగిన మరో రైతు గుండె - అమరావతి ఉద్యమంలో మరో రైతు బలి
19:16 September 13
Gnt_Another capital former dead_Breaking
రాజధాని అమరావతి ఉద్యమంలో మరో రైతు ప్రాణాలు కోల్పోయాడు. తుళ్లూరులో నూతక్కి శ్రీనివాసరావు అనే రైతు.. గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని నిర్మాణానికి రైతు శ్రీనివాసరావు ఎకరా 12సెంట్ల భూమి ఇచ్చారు. రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమంలో శ్రీనివాసరావు చురుగ్గా పాల్గొంటున్నారని గ్రామస్తులు తెలిపారు. మూడు రాజధానుల ప్రకటన వచ్చినప్పట్నుంచి శ్రీనివాసరావు మానసికంగా కుంగిపోయారని తోటి రైతులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: