ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రానికి మరో 2 లక్షల కొవిడ్‌ టీకాలు - ఏపీ తాజా వార్తలు

కొవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి మరో 2 లక్షల టీకాలు చేరాయి. ఇవాళ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి ఈ కొవిడ్‌ వ్యాక్సిన్ల డోసులు వచ్చాయి.

covishield vaccine doses
andhrapradesh received two lakh more covishield vaccine doses

By

Published : Apr 21, 2021, 11:51 AM IST

కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి మరో 2 లక్షల టీకాలు చేరాయి. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి ఈ కొవిడ్‌ వ్యాక్సిన్ల డోసులు వచ్చాయి. పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొవిషీల్డ్‌ టీకాలను తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను జిల్లాలకు తరలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details