- కాసేపట్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..
ఎట్టకేలకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల శంఖాన్నినేడు ఎస్ఈసీ పూరించనుంది. 4 దశల్లో ఎన్నికల నిర్వహణకు నిర్ణయించిన ఎస్ఈసీ... కాసేపట్లో తొలి దఫా ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎస్ఈసీ ఆదేశాలు పాటించలేం: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్
చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లు సహా పలువురు అధికారులను విధుల నుంచి ఎస్ఈసీ తొలగించింది. అలాంటివారిని కొనసాగిస్తే.... తప్పుడు సంకేతాలిచ్చినట్టవుతుందని నిమ్మగడ్డ పేర్కొన్నారు. అయితే... ఆ అధికారులను తప్పించలేమన్న సీఎస్ ఆదిత్యనాథ్ దాస్.... కళంకితులుగా పేర్కొంటున్నవారే..... వ్యాక్సినేషన్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- రాష్ట్ర ప్రభుత్వ ఎస్ఎల్‌పీపై సోమవారం సుప్రీంలో విచారణ!
పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం..... సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- వారం రోజుల్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్
ఈ ఏడాది.. పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. వారం రోజుల్లో పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని అన్నారు. ఏప్రిల్, మే లో పరీక్షలు ఉండొచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- కొమిరేపల్లిలో విస్తరిస్తున్న కలవరం..!
అంతుచిక్కని వ్యాధి లక్షణాలతో శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం కొమిరేపల్లిలో 25 మంది, భీమడోలులో ఇద్దరు, ఏలూరులో ఇద్దరు చొప్పున ఆసుపత్రి పాలయ్యారు. భీమడోలు మండలంలో బాధితుల సంఖ్య 36కు చేరింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- క్షీణించిన లాలూ ఆరోగ్యం- ఆసుపత్రికి కుటుంబసభ్యులు