ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదు: కేంద్ర హోంశాఖ - mp gvl latest news
ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదు: నిత్యానందరాయ్
12:53 February 09
ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదు: నిత్యానందరాయ్
ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తుల పంపకం ఇంకా పూర్తి కాలేదని కేంద్రహోంశాఖ వెల్లడించింది. ఏపీ, తెలంగాణ మధ్య కొన్ని ఆస్తుల విభజనపై సయోధ్య కుదరట్లేదని కేంద్ర మంత్రి నిత్యనందరాయ్ తెలిపారు. ఏకాభిప్రాయంతోనే ఆస్తుల విభజన జరుగుతుందన్న మంత్రి...ఇప్పటికే 26 సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ జీవీఎల్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఇదీ చదవండి:
'సమతామూర్తి మేడిన్ చైనా! ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇదేనా?'
Last Updated : Feb 9, 2022, 1:54 PM IST