కొందరి స్వార్థం కోసమే అమరావతిని రాజధాని చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అమరావతి ఓ పెద్ద మోసమని వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా ఎలాంటి ప్రమాదం లేదని రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తుందని స్పష్టం చేశారు. అమరావతి తరలింపుపై ప్రతిపక్షాలు లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ప్రతిపక్షానికి లేదని ఉధ్ఘాటించారు.
అమరావతి నిర్మాణం ఓ మోసం: మంత్రి కొడాలి - అమరావతిపై కొడాలి వ్యాఖ్యలు
అమరావతి ఓ పెద్ద మోసమని మంత్రి కొడాలి నాని విమర్శిచారు. కొందరి స్వార్థం కోసమే అమరావతి నిర్మాణాన్ని చేపట్టారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
మంత్రి కొడాలి