amaravathi jac: పవన్‌కల్యాణ్ ప్రసంగాన్ని అమరావతి రాజధాని ఐకాస నాయకులు స్వాగతించారు. రాజధానిపై పవన్ దృఢసంకల్పాన్ని అభినందించారు. అమరావతి రాజధాని ఆకాంక్షపరుల మనసును పవన్ గెలుచుకున్నారని తెలిపారు. అమరావతి పరిరక్షణ ఉద్యమకారుల్లో ధైర్యాన్ని నింపిందన్నారు. బిల్డ్ అమరావతి పోరాటానికి పవన్ అండదండలు ఆశిస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి:
Amaravathi JAC: 'పవన్ ప్రసంగం.. ఉద్యమకారుల్లో ధైర్యాన్ని నింపింది' - అమరావతి లేటెస్ట్ అప్డేట్స్
amaravathi jac: అమరావతి రాజధాని ఆకాంక్షపరుల మనసును పవన్ గెలుచుకున్నారని అమరావతి రాజధాని ఐకాస నాయకులు అన్నారు. అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమకారుల్లో పవన్ ప్రసంగం ధైర్యాన్ని నింపిందని చెప్పారు.
amaravathi jac