ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తెదేపా ఆందోళన - ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు నిరసన వార్తలు
రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో తెదేపా శ్రేణులు జాతీయ రహదారిపై నిరసనకు దిగారు. జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కిర్లంపూడి మండలం రామవరం వద్ద జాతీయ రహదారిపై టైర్లు దహనం చేశారు..
amaravathi-protest-news
.
Last Updated : Jan 20, 2020, 5:10 PM IST