ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AMARAVATHI CASES: సోమవారం నుంచి హైకోర్టులో రాజధాని కేసుల విచారణ

హైకోర్టు సీజే (High Court Chief Justice) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నుంచి రాజధాని అమరావతి కేసుల విచారణ జరపనుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ (CRDA) రద్దును సవాలు చేస్తూ రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్లను హైబ్రీడ్‌ విధానంలో విచారించనున్నారు.

సోమవారం నుంచి హైకోర్టులో రాజధాని కేసులు విచారణ
సోమవారం నుంచి హైకోర్టులో రాజధాని కేసులు విచారణ

By

Published : Nov 12, 2021, 10:24 PM IST

సోమవారం నుంచి హైకోర్టులో(AP High Court) రాజధాని అమరావతి కేసుల (Amaravathi capital cases) విచారణ జరగనుంది. హైకోర్టు సీజే (High Court Chief Justice) నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేసుల విచారణ జరపనుంది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ (CRDA) రద్దును సవాలు చేస్తూ గతంలో రాజధాని రైతులు దాఖలు చేసిన పిటిషన్లను హైబ్రీడ్‌ విధానంలో విచారించనున్నారు.

ఈ ఏడాది ఆగస్టు 23న వ్యాజ్యాలపై విచారణ జరిపిన అప్పటి సీజే.. నవంబరు 15కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details