Jobs: మరో 1,540 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ - తెలంగాణలో ఏఈఈ నోటిఫికేషన్
Jobs Notification: తెలంగాణలో ఏఈఈ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో 1,540 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈనెల 22 నుంచి అక్టోబర్ 14వరకు దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది.
ts logo