ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేస్తూ.. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేసింది. హైకోర్టు ఆదేశాలపై గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం స్టేవిధించగా.. వ్యాజ్యంపై సమగ్రంగా విచారిస్తామని జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్ ధర్మాసనం పేర్కొంది. వారం రోజులు గడువు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా - ఏబీ.వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
ab venkat
Last Updated : Feb 16, 2021, 12:07 PM IST