- WEATHER UPDATE: తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన 6 గంటలుగా గంటకు 4 కిలోమీటర్లవేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం భూభాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
- కొత్తవలస-కిరండల్ రైలుమార్గంలో విరిగిపడిన కొండచరియలు..రాకపోకలు నిలిపివేత
కొత్తవలస-కిరండల్ రైలుమార్గంలో చిమిడిపల్లి 66వ కి.మీ. వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ కారణంగానే కొత్తవలస-కిరండల్ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
- Tirumala : తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా.. సంపంగి
తిరుమల క్షేత్రం స్థల వృక్షంగా సంపంగి (శాస్త్రీయ నామం ‘మాగ్నోలియా చంపక’)ని తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించింది. తితిదే ఈవో కె.ఎస్.జవహర్‌రెడ్డి ఆదేశాల మేరకు.. తిరుమలలో సంప్రదాయ ఉద్యాన వనాలను తితిదే అభివృద్ధి చేస్తోంది.
- దట్టంగా అవినీతి కాలుష్యం- నిర్మూలనకు అదే మార్గం!
వ్యర్థాలతో తిరిగే నేల, తాగే నీరు, పీల్చే గాలి.. ఇలా అన్ని గరళంగా మారుతున్నాయి. మానవ మనుగడకు ముప్పుగా పరిణమిస్తున్నాయి. వాయుకాలుష్యం వల్ల దేశంలో గర్భస్రావాలు, అర్ధాంతర మరణాలు జోరెత్తుతున్నాయి. టన్నులకొద్దీ పారిశ్రామిక వ్యర్థాలు, లక్షలాది లీటర్ల మురుగునీరు నదుల్ని జలప్రవాహాల్ని విషకలుషితం చేస్తున్నాయి.
- తీవ్ర లక్షణాల నుంచి కొవాగ్జిన్‌తో 93.4 శాతం రక్షణ
కొవాగ్జిన్(covaxin vaccine) మూడో దశ క్లినికల్ ప్రయోగాల డేటాను లాన్సెట్ జర్నల్ వెల్లడించిన నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది భారత్ బయోటెక్(bharat biotech). తీవ్రమైన కొవిడ్ లక్షణాల నుంచి తమ టీకా(covaxin news) 93.4 శాతం రక్షణ కల్పిస్తుందని తెలిపింది. డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతోందని పేర్కొంది.
- Raja Chari: రోదసిలోకి మన రాజాచారి!
స్పేస్ఎక్స్ రూపొందించిన ఎండ్యూరెన్స్ వ్యోమనౌక(spacex endurance launch) గురువారం ఉదయం కేప్ కెనావెరాల్‌లోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ నౌకలోనే తెలుగు మూలాలున్న(raja chari origin) అమెరికా వ్యోమగామి రాజాచారి(nasa astronaut raja chari) రోదసిలోకి చేరారు.
- పారదర్శకతే బ్యాంకులకు రక్ష- రుణమంజూరులో జాగ్రత్తలు కీలకం
ఎస్బీఐ- దేశంలోనే అతి పెద్ద బ్యాంకు. ఛైర్మన్ పదవిలో ఉన్న వ్యక్తి బ్యాంకును లాభదాయకంగా నడపవలసి ఉంటుంది. దాన్ని నిర్వర్తించడానికి వారికి సరైన కార్యనిర్వహణ స్వేచ్ఛ ఉండాలి. గొడావణ్ విషయంలో ఎస్బీఐ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోయిన తరవాత జరిగిన లావాదేవీకి ప్రతీప్‌ను బాధ్యుడిగా పేర్కొనడం విపరీతంగా అనిపిస్తోంది.
- కివీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ దూరం.. కెప్టెన్‌గా రహానె!
స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్(ind vs nz test 2021)కు ఎవరు కెప్టెన్‌గా ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు కోహ్లీ దూరం కానున్న నేపథ్యంలో రహానే కెప్టెన్(ajinkya rahane captaincy in test)గా వ్యవహరిస్తాడని తెలుస్తోంది.
- ''బీస్ట్' కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా'
'బీస్ట్' చిత్రం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని కథానాయిక పూజా హెగ్డే(pooja hegde movies) తెలిపింది. తమిళ స్టార్ హీరో విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బీస్ట్'. ఈ చిత్రంతో చాలా ఏళ్ల తర్వాత కోలీవుడ్‌లో కథానాయికగా అడుగుపెడుతోంది పూజ.
- 'ఆ పాత్రలో నేను చాలా భిన్నంగా కనిపిస్తా'
'పుష్పక విమానం'(Pushpaka vimanam release date) సినిమాలో మీనాక్షి పాత్రకోసం ఎంతో తీక్షణతో పనిచేశానని ఆ చిత్ర కథానాయిక గీత్ సైని తెలిపింది. ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా శుక్రవారం(నవంబర్ 12) ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గీత్ సైని.. పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ప్రధాన వార్తలు @ 9AM