- schools corona fear: బడుల్లో కరోనా భయం.. కనిపించని భౌతిక దూరం
రాష్ట్రంలో విద్యాసంస్థలు తెరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు విద్యార్థులు వస్తుండగా.. కరోనా భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల కరోనా కేసులు నమోదవుతుండగా.. కొన్ని చోట్ల కరోనా నిబంధనలను పాటించడం లేదు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Brutal Murder: సత్తెనపల్లిలో దారుణం.. తల్లీకుమార్తెల హత్య
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నాగార్జుననగర్ లో దారుణం చోటుచేసుకుంది. తల్లీకుమార్తెలను వారి బంధువు పాశవికంగా నరికి చంపాడు. అనంతరం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తల్లీ కుమార్తె ఇంట్లోనే రక్తపుమడుగులోనే విగతజీవులుగా పడిపోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు మానవహారం
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికులు నేడు మానవహారం నిర్వహించనున్నారు.ఉదయం 8 నుంచి 10 వరకు మానవహారం జరగనుంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆనుకొని ఉన్న ఖాళీ స్థలాన్ని విద్యార్థులు ఆడుకునేందుకే కేటాయించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లఠ్కర్ సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Afghanistan Crisis: 'అఫ్గాన్ తాజా పరిస్థితులకు అమెరికానే కారణం'
అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) ఆక్రమించుకునేందుకు అమెరికాకి సరైన వ్యూహం, ప్రణాళిక లేకపోవడమే ప్రధాన కారణమని పలు దేశాల్లో దౌత్యవేత్తగా పని చేసిన తల్మిజ్ అహ్మద్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Afghanistan Taliban: తాలిబన్ల గుప్పిట్లోకి కాబుల్ విమానాశ్రయం
అఫ్గాన్ రాజధాని రాజధాని కాబుల్‌పై మరింతగా పట్టు బిగించారు తాలిబన్లు (Afghanistan Taliban). భారీగా ప్రజలు రాకుండా చర్యలను ముమ్మరం చేశారు. విమానాశ్రయ మార్గాల్లో(Kabul Airport) మరిన్ని చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Kabul Airport: అఫ్గాన్‌లో మళ్లీ పేలుళ్లకు అవకాశం.. అమెరికా హెచ్చరిక
కాబుల్ విమానాశ్రయం(Kabul airport) వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన నెలకొన్న వేళ.. మరోసారి పేలుళ్లు సంభవించే అవకాశం ఉందని అమెరికా హెచ్చరించింది. విమానాశ్రయం పరిసరాల నుంచి దూరంగా వెళ్లాలని తమ పౌరులకు సూచించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆధార్-పాన్, ఈపీఎఫ్‌ఓ అనుసంధానానికి ఇబ్బందేం లేదు'
ఆధార్‌తో పాన్, ఈపీఎఫ్ఓల అనుసంధానంలో అంతరాయం కలుగుతోందన్న వార్తలపై స్పందించింది యూఐడీఏఐ. అన్ని సేవలు స్థిరంగా ఉన్నట్లు, సక్రమంగానే పనిచేస్తున్నట్లు స్పష్టం చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tokyo Paralympics: చరిత్ర సృష్టించిన భవీనా.. భారత్‌కు తొలి పతకం
టోక్యో పారాలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనా పటేల్ చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన క్లాస్-4 టేబుల్ టెన్నిస్ ఫైనల్ మ్యాచ్‌లో చైనా ప్లేయర్ యింగ్ ఝోపై 0-3తో ఓడి.. రజత పతకాన్ని గెలుచుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Fahadh Faasil: నజ్రియాతో ప్రేమ అలా స్టార్ట్ అయ్యింది!
దర్శకుడి కుమారుడిగా చిత్రసీమలో అడుగుపెట్టిన ఫహాద్ ఫాజిల్(Fahadh Faasil).. కెరీర్ ఆరంభంలో నటనపై అనేక విమర్శలు ఎదుర్కొన్నాడు. కొన్నేళ్ల తర్వాత తిరిగి తెరపైకి వచ్చిన ఆయన విభిన్న కథాంశాలూ, సరికొత్త పాత్రలూ ఎంచుకుంటూ.. దేశవ్యాప్తంగా తనదైన గుర్తింపును తెచ్చుకున్నాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.