- ఎర్రన్నపై కక్షతోనే.. అచ్చెన్నపై వైకాపా కుట్ర: చంద్రబాబు
ఎర్రనాయుడిపై ఉన్న అక్కసుతోనే... ఇప్పుడు అతని తమ్ముడిపై.. వైకాపా నాయకులు, ప్రభుత్వం కక్ష తీర్చుకుంటున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ తీరుపై.. తన నివాసం ఎదుట కాగాడాలతో నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా శ్రేణులు ఇదే రీతిన నిరసన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేండి
- పచ్చజెండా
రాష్ట్రం నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 17 నుంచి బెంగళూరు సహా పలు ప్రాంతాలకు 168 బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు . నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచాలని నిర్ణయించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 180వ రోజుకు చేరాయి
అమరావతి రైతుల ఆందోళనలు 180వ రోజుకు చేరాయి. ప్రభుత్వం ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనా@294
రాష్ట్రానికి చెందిన 253 మంది.. కరోనా బారిన పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన మరో 39 మందికీ వైరస్ సోకింది. అంతా కలిపి.. గడచిన 24 గంటల్లో 294 మందికి కరోనా సోకినట్టు ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- త్రిముఖ వ్యూహం
దేశ రాజధాని దిల్లీలో కరోనా పరిస్థితిపై సమీక్షించేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్, మేయర్లతో ఒక్కరోజే రెండు సార్లు సమావేశమయ్యారు కేంద్ర హొంమంత్రి అమిత్ షా. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నవంబరులో తీవ్రం