AP Corona Cases latest updates: రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 839 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి.. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజాగా.. మరో 150 మంది బాధితులు మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. గడిచిన 24గంటల్లో 37,553 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,659 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
New Corona Cases in AP: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 839 మందికి వైరస్..ఇద్దరు మృతి - ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాలు
AP Corona Cases : రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొత్తగా 839 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి ఇద్దరు మృతి చెందారు.
రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా 839 మందికి వైరస్..ఇద్దరు మృతి..