రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 3200కి చేరాయి. గడిచిన 24 గంటల్లో 40 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 927 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కొత్తగా రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించలేదని పేర్కొంది.
రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు - latest news of corona virus
corona cases in ap
11:07 June 02
రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Jun 3, 2020, 5:43 AM IST