ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జీహెచ్​ఎంసీ పోరు: 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ - జీహెచ్ఎంసీ పోల్స్ 2020

గ్రేటర్​ ఎన్నికల పోలింగ్​ మందకొడిగా సాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్​ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఉదయం 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది.

11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్
11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్

By

Published : Dec 1, 2020, 12:04 PM IST

జీహెచ్​ఎం ఎన్నికల పోలింగ్‌ నెమ్మదిగా సాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 3.96 శాతం నమోదు కాగా... 11 గంటల వరకు 8.9 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భాగ్యనగర ఓటర్లు ఆసక్తి చూపడం లేదనట్టు కనిపిస్తోంది. ఉదయం ఏడింటికి ప్రారంభమైన పోలింగ్‌... సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 150 డివిజన్లలో.. 11 వందల22 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details