ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శంషాబాద్ విమానాశ్రయంలో 1.2 కిలోల బంగారం పట్టివేత - shamshabad airport latest news

శంషాబాద్ విమానాశ్రయంలో.. కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

gold seized
పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం

By

Published : Apr 7, 2021, 12:13 PM IST

హైదరాబాద్​లోని శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కొచ్చి నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అధికారులు తనిఖీ చేయగా... 1.2 కిలోల బంగారం దొరికింది. పట్టుబడిన పుత్తడి విలువ సుమారు రూ.60 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details