ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top News: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM - ap top ten news

.

5pm Top News
ఏపీ ప్రధాన వార్తలు

By

Published : Sep 7, 2022, 4:59 PM IST

  • Chandrababu: ఆ జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి
    Chandrababu: కృష్ణా జిల్లా తెదేపా నేతల పనితీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ నేతలు చిత్తశుద్ధితో పని చేయాలని హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ వ్యవహారంలో.. సరిగా పోరాటం చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Minister Botsa on CPS: పరిశీలిస్తే.. సీపీఎస్​ రద్దు సాధ్యం కాదని తేలింది: మంత్రి బొత్స
    Minister Botsa on CPS: సీపీఎస్​పై ఇప్పటివరకు తమతో వారి ఇంట్లో జరిగిన భేటీలు అనధికారికమేనని మంత్రి బొత్స అన్నారు. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ ఉందని... ఉద్యోగ సంఘాలు రాకపోతే సీపీఎస్​ను అంగీకరిస్తున్నట్లు భావిస్తామన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Nellore SP: మద్యం మత్తులో.. చెవిదిద్దుల కోసం బాలికపై దాడి : నెల్లూరు ఎస్పీ
    Acid Attack case: చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై మేనమామ దాడి చేశాడని నెల్లూరు ఎస్పీ తెలిపారు. చాకుతో బాలికపై దాడి చేసినట్లు వివరించారు. నిందితుడిపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Student Suicide: శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..ఎందుకంటే..!
    Student suicide: ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వసతి గృహంలో ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అసలేం జరిగిందంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Covid cases in Tirupati: తిరుపతి పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం
    Covid cases in Tirupati: తిరుపతి పోలీస్ శిక్షణ కళాశాలలో కరోనా కలకలం సృష్టించింది. 11 మందికి కొవిడ్​ పాజిటీవ్​గా నిర్ధారణ అయ్యింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అడవి ఏనుగు చేతిలో మరొకరు బలి.. 15 రోజుల్లో ఏడుగురు!
    కట్టెల కోసం చెట్లు నరుకుతున్న ఓ వ్యక్తిని అడవి ఏనుగు తొక్కి చంపేసింది. ఈ విషాద ఘటన బంగాల్​లో జరిగింది. 15 రోజుల వ్యవధిలో అడవి ఏనుగుల దాడిలో ఏడుగురు ప్రాణాలు విడిచారని అధికారులు తెలిపారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గణేశ్​ నిమజ్జనంలో అపశ్రుతి.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి
    Chikmagalur Elecric Shock Death : వినాయకుడి విగ్రహాన్ని​ నిమజ్జనం చేసి వస్తుండగా విద్యుత్​ తీగలు తగిలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కర్ణాటక చిక్కమంగళూరులో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాక్​ బౌలర్​తో లవ్​లో ఊర్వశి రౌతేలా.. పంత్​ను రెచ్చగొట్టడానికేనా?
    Urvasi rautela Pak bowler in love టీమ్​ఇండియా క్రికెటర్​ పంత్​ బాలీవుడ్ బ్యూటీ ఊర్వశిరౌతేలా మధ్య కోల్డ్​ వార్​ సాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ అమ్మడు.. పాక్​ యంగ్​ బౌలర్​తో ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఆ సంగతులు..పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రజనీకాంత్​ ఆఫర్​ను రిజెక్ట్​ చేసిన మణిరత్నం​.. కారణం ఏంటంటే?
    సాధారణంగా రజనీకాంత్​ తమ చిత్రంలో నటిస్తానంటే ఏ దర్శకుడైనా కాదనకుండా పాత్ర ఇస్తారు. అలాంటి ఆయన్ను దర్శకుడు మణిరత్నం​ రిజెక్ట్​ చేశారట. ఎందుకంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎన్టీఆర్​ ఎన్ని భాష‌ల్లో అవ‌లీల‌గా మాట్లాడ‌గ‌ల‌రో తెలుసా?
    నటన, డైలాగ్స్, డ్యాన్స్​, ఫైట్స్.. ఇలా అన్ని విభాగాల్లో తనదైన మార్క్​ చూపించిన జూ.ఎన్టీఆర్, టాలీవుడ్​లోని అగ్రహీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అనర్గళంగా ఎన్ని భాషల్లో మాట్లాడగలరో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details