- ఎప్పుడో చెప్పలేం
తిరుమల స్వామివారి దర్శనాన్ని ఎప్పుడు ప్రారంభిస్తామనేది ఇప్పుడే చెప్పలేమని తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి అన్నారు. స్వామి వారి ఆశీస్సులు అందించాలనే లడ్డూలు విక్రయిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైకాపా అవినీతికి పాల్పడుతోంది..
లాక్డౌన్ వేళ ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే వైకాపా ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- గ్రామస్థాయిలోనే కొనుగోలు చేయండి
మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయడంలో లేదంటూ ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగాల్ తీరాన్ని తాకిన అంపన్
అతి తీవ్ర తుపానుగా ఉన్న అంపన్.. బంగాల్ తీరాన్ని తాకింది. ఈ ప్రక్రియ.. నాలుగు గంటల పాటు కొనసాగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వైరస్‌కు స్పీడెక్కువ!
కొవిడ్-19 నియంత్రణలో కీలకంగా పాటిస్తోన్న భౌతిక దూరంపై తాజాగా ఓ అధ్యయనం నమ్మశక్యం కాని నిజాలు చెప్పింది. 6 అడుగల దూరం సరిపోదంటూ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తల్లికి కుమార్తె అంత్యక్రియలు