రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసుల సంఖ్య 2452కు చేరింది. గడిచిన 24 గంటల్లో నెల్లూరులో ఒకరు మృతి చెందగా...వివిధ ఆస్పత్రుల నుంచి 41 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 718 చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు...ఒకరు మృతి - corona death toll in ap
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 2452కు చేరింది. కొత్తగా ఒకరు మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
corona-possitive-cases-