- 905 కోట్ల బకాయిలు చెల్లింపు
రాష్ట్రంలోని పరిశ్రమల పరిపుష్ఠి కోసం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు 905 కోట్ల బకాయిలు చెల్లించినట్లు పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మానవత్వం చూపండి
వలస కార్మికుల బాధలు ఆవేదనకు గురిచేస్తున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కొంతమంది ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతుంటే, మరికొందరు అనారోగ్యంతో ప్రాణాలు వదులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కరోనా పెరగటానికి కారణం ఇదే
కరోనా వైరస్‌కు ఒక గుణం ఉంది. ఎవరైనా ఆహ్వానించే వరకు ఈ వైరస్ ఎవరి జోలికీ పోదు. అయితే వైరస్‌ను ఎవరైనా ఆహ్వానిస్తారా అనే కదా మీ అనుమానం? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొండెక్కిన కోడి!
కోడి కొండెక్కి కూర్చుంది. కరోనా ప్రభావంతో 2 నెలల క్రితం కేజీ కూరగాయల కంటే తక్కువ ధర పలికిన చికెన్... నేడు అమాంతం ఎగబాకి కేజీ రూ. 310కు చేరుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రాలకు ఊరట
రాష్ట్రాల రుణ పరిమితిని 5 శాతానికి పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇంతకుముందు అది జీఎస్డీపీలో 3 శాతంగా ఉండేది. దీని వల్ల రాష్ట్రాలకు రూ. 4.28 లక్షల కోట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పరిమితి పెంపు