ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైదరబాద్ ప్రయాణికులకు అలర్ట్​.. రేపు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు - trains

MMTS services cancelled: హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్లను భారీగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రేపు ఆదివారం 31 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికార్లు వెల్లడించారు.

mmts services
mmts services

By

Published : Jul 30, 2022, 8:20 PM IST

MMTS services cancelled: హైదరాబాద్​లో ఎంఎంటీఎస్​ రైళ్లను భారీగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈనెల 31న ఆదివారం 34 సర్వీసులను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. లింగంపల్లి-ఫలక్​నుమా రూట్‌లో 9 సర్వీసులు రద్దు కాగా.. హైదరాబాద్-లింగంపల్లి రూట్‌లోనూ 9 సర్వీసులు రద్దైనట్లు తెలిపింది. ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో 7 సర్వీసులు రద్దు కాగా.. లింగంపల్లి-ఫలక్ నుమా రూట్‌లో 7 సర్వీసులు రద్దు చేసినట్లు పేర్కొంది. లింగంపల్లి - సికింద్రాబాద్ రూట్‌లో ఒక్క సర్వీసు రద్దు మాత్రమే రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details