రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కొవిడ్ కేసులు 2874కు చేరాయి. గడిచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందగా...79 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 777 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు..ఒకరు మృతి - today corona cases in andhrapradesh
corona-possitive-cases
Last Updated : May 29, 2020, 4:17 PM IST