రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 301 కరోనా కేసులు (ap corona cases) నమోదు కాగా ఇద్దరు మృత్యువాతపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 36,373 మందికి కరోనా పరీక్షలు (Corona tests) నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,830 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ మహమ్మారి నుంచి మరో 367 మంది బాధితులు కోలుకున్నారు.
ap corona cases: రాష్ట్రంలో కొత్తగా 301 కరోనా కేసులు, 2 మరణాలు - నేటి కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 301 కరోనా కేసులు (ap corona cases) నమోదు కాగా ... ఇద్దరు మృత్యువాతపడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
ap corona cases