రాజధాని రైతుల ఉద్యమం 298వ రోజుకు చేరింది. రాజధాని గ్రామాలలో అమరావతికి మద్ధతుగా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు, మహిళలు ఉరితాళ్లతో వినూత్నంగా నిరసన చేపట్టారు. రాజధాని ఇక్కడ ఉండకపోతే ఉరే శరణ్యమని రైతులు నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు ఆరు సంవత్సరాలు కౌలు ఇచ్చిందని... మిగిలిన నాలుగేళ్లు ముగిసిన తర్వాత తమ పరిస్థితి ఏంటని? రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
298వ రోజు రాజధాని రైతుల వినూత్న నిరసన - 298th day Innovative protest of capital farmers
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న ఉద్యమం 298వ రోజుకు చేరింది. కృష్ణాయపాలెంలోని దీక్ష శిబిరంలో మహిళలు ఉరి తాళ్లతో వినూత్నంగా నిరసన చేపట్టారు.
298 వ రోజు రాజధాని రైతుల వినూత్న నిరసన