ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Top News: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

..

11 AM Top News
ప్రధాన వార్తలు @ 11 AM

By

Published : Mar 19, 2022, 11:11 AM IST

Updated : Mar 19, 2022, 11:18 AM IST

  • Tenth Class Exams : మారిన పది పరీక్షల షెడ్యూల్...ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ ఎగ్జామ్స్...
    Tenth Class Exams Schedule : పదో తరగతి పరీక్షల షెడ్యూల్ మారినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. పరీక్షల కొత్త తేదీలను ప్రకటించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • TDP Twitter hacked: తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
    TDP Twitter account hacked: తెదేపా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్​కు గురైనట్లు.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వెల్లడించారు. అకౌంట్ రికవరీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • biometric: ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్​ హాజరు.. అప్పట్నుంచే..!
    biometric: ప్రభుత్వాస్పత్రుల్లో బయోమెట్రిక్​ హాజరు విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. బయోమెట్రిక్‌ పర్యవేక్షణ కోసం ఆస్పత్రుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • crime: టిఫిన్​ కోసం దాబాకు వచ్చి.. కత్తులు చేతబట్టి..
    CRIME NEWS: రాష్ట్రంలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు, ఇతర ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ఓ దివ్యాంగుడు మృతి చెందాడు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పెట్రోల్ పోసి కొడుకు కుటుంబాన్నే తగలబెట్టాడు- కారణం ఏంటంటే?
    father set his fire on son idukki: కన్న కొడుకుని, అతని కుటుంబ సభ్యులను హతమార్చాడు ఓ కిరాతక తండ్రి. ఆస్తి గొడవలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన కేరళలోని ఇడుక్కి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • యువకులపైనుంచి దూసుకెళ్లిన కారు.. ఆగ్రహంతో స్థానికుల విధ్వంసం
    Giridih News: హోలీ రోజు రంగులు జల్లేందుకు ప్రయత్నించిన యువకులపైనుంచి కారు దూసుకెళ్లిన ఘటన జార్ఖండ్​లో జరిగింది. డ్రైవర్ చర్యతో ఆగ్రహించిన స్థానికులు విధ్వంసం సృష్టించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. 8మంది మృతి
    Road Accident: కర్ణాటక సరిహద్దుల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది చనిపోయారు. మరో 25 మందికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • పశ్చిమ దేశాలు వద్దు .. తూర్పు దేశాలు ముద్దు!
    Russia news: పాశ్చాత్య దేశాలపై ఆధారపడే ఆలోచనను ఎప్పుడో కోల్పోయామని రష్యా ప్రకటించింది. అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదని మరోసారి స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రాణించిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా ముందు భారీ లక్ష్యం
    Worldcup 2022 Ind vs Aus: ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా 277 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ట్రెండ్​ మారింది.. తగ్గేదేలేదంటున్న కథానాయికలు!
    Lady oriented movies: కథానాయకులే కాదు.. ఇప్పుడు కథానాయికలు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. తమ స్టార్‌డమ్‌తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Last Updated : Mar 19, 2022, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details