ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM

.

ప్రధాన వార్తలు @ 11 am
ప్రధాన వార్తలు @ 11 am

By

Published : Dec 6, 2021, 11:01 AM IST

  • AMARAVATHI PADAYATHRA: 'అంబేడ్కర్​ ఆశయాలకు అనుగుణంగా పాదయాత్ర సాగుతోంది'
    AMARAVATHI FARMERS PADAYATHRA: అమరావతి రైతుల చేపట్టిన మహాపాదయాత్ర 36వ రోజు ప్రారంభమైంది. నెల్లూరు జిల్లా వెంగమాంబపురం నుంచి ప్రారంభమైన యాత్ర వెంకటగిరి వరకు కొనసాగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • AMARAVATHI FARMERS: తిరుపతి సభకు అనుమతి ఇవ్వకపోతే..హైకోర్టుకు వెళ్తాం: శివారెడ్డి
    అమరావతి రైతులు ఈనెల 17న ర్వహించబోయే సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదని అమరావతి ఐక్య పరిరక్షణ సమితి కన్వీనర్ శివారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Man Attack On Woman: పెట్రోల్ బంక్​లో పనిచేస్తున్న మహిళపై యువకుడి చెప్పు దెబ్బ
    Man attack on Woman: పెట్రోల్ బంక్​లో పనిచేస్తున్న మహిళతో ఓవ్యక్తి గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో.. తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు యువతిని చెప్పుతో కొట్టాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • AP Alert on Omicron: ఒమిక్రాన్‌ అలజడితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
    Government Alert on Omicron: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ అలజడితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులందరికీ విమానాశ్రయంలో తప్పనిసరిగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Covid Cases In India Today: 552 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
    Covid Cases In India Today: దేశంలో కొత్తగా 8,306 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 211మంది మరణించారు. మరో 8,834 మంది కోలుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Girl Rape In Anuppur: ఆ డ్రగ్స్​ ఇచ్చి బాలికపై అత్యాచారం.. తీవ్ర రక్తస్రావంతో..
    Girl Rape In Anuppur: 17 ఏళ్ల బాలికకు లైంగిక వాంఛను పెంచే డ్రగ్స్​ ఇచ్చి అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ కిరాతకుడు. అధిక రక్తస్రావంతో బాలిక మృతిచెందింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'ఒమిక్రాన్.. డెల్టా కంటే డేంజర్ ఏం కాదు!'
    Anthony Fauci on omicron: కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్​ వేరియంట్ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని ముందస్తు అధ్యయనాలు చాటుతున్నాయని అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ తెలిపారు. అయితే.. దీనిపై నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో మరింత సమాచారం కావాల్సి ఉందని తెలిపారు. మరోవైపు.. డెల్టా, బీటా వేరియంట్ల కంటే ఒమిక్రాన్​ అధికంగా వ్యాపిస్తుందని, రీఇన్​ఫెక్షన్ ముప్పు అధికంగా ఉందని సింగపూర్​ ఆరోగ్య శాఖ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • వెంటాడుతున్న ఒమిక్రాన్​ భయాలు.. నష్టాల్లో మార్కెట్లు
    దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల తరహాలోనే దేశీయ సూచీలను ఒమిక్రాన్‌ భయాలు కలవరపెడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలు మళ్లీ అనిశ్చితికి చేరతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • IND vs NZ Test: న్యూజిలాండ్​పై టీమ్ఇండియా అఖండ విజయం
    న్యూజిలాండ్​తో వాంఖడే వేదికగా జరిగిన రెండో టెస్టులో ఘనవిజయం సాధించింది టీమ్ఇండియా. 372 పరుగుల తేడాతో గెలిచి 1-0 తేడాతో సిరీస్​ను కైవసం చేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • బోయపాటితో చిరు.. అభిమానుల్లో భారీ అంచనాలు!
    'అఖండ' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న దర్శకుడు బోయపాటితో సినిమా చేసేందుకు మెగాస్టార్​ చిరంజీవి సిద్ధమయ్యారట! త్వరలోనే ఓ మంచి స్క్పిప్ట్​తో తనవద్దకు రావాలని, కథ నచ్చితే మూవీ చేస్తానని బోయపాటితో చెప్పారని తెలిసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details