ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

'నా పొలానికి పసుపు కప్పలు వచ్చాయి' - rudravaram mandal

కర్నూలు జిల్లా ముకుందాపురం గ్రామంలో తెల్లవారుజామున ఓ మోస్తరు వర్షం కురిసింది. వాన తగ్గాక చిన్న వెంకటేశ్వర్లు అనే రైతు తన పొలానికి వెళ్లి చూడగా.. అక్కడ పసుపు రంగులో కప్పలు ఎగురుతూ కనిపించాయి.

నా పొలంలో పసుపు కప్పలు పడ్డాయి

By

Published : Jun 26, 2019, 7:10 AM IST

పొలంలో పసుపు కప్పలు... ఆశ్చర్యపోయిన రైతు

కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ముకుందాపురం గ్రామంలో వర్షంతో పాటు పసుపు రంగులో కప్పలు కనిపించడం స్థానికులను వింతకు గురిచేసింది. చిన్న వెంకటేశ్వర్లు అనే రైతు పొలంలో ఈ విచిత్రం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఓ మోస్తారు వర్షం కురిసింది. వాన తగ్గాక రైతు పొలానికి వెళ్లి చూడగా... పసుపు రంగులో కప్పలు ఎగురుతూ కనిపించాయి. ఇలాంటి కప్పలు తాను ఎన్నడు చూడలేదంటూ రైతు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details