చంద్రబాబు నివాసం వద్ద వైకాపా కార్యకర్తలు హల్‌చల్ - chandrababu
తెదేపా పార్టీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద వైకాపా కార్యకర్తలు హల్‌చల్ చేశారు. చంద్రబాబు ఇంటి సమీపంలో టపాసులు కాల్చి.. వైకాపాకు మద్దతుగా నినాదాలు చేశారు.
చంద్రబాబు నివాసం వద్ద వైకాపా కార్యకర్తలు హల్‌చల్