జగన్ సమక్షంలో వైకాపాలో చేరిన సినీ ప్రముఖులు - JEEVITHA
సినీ రంగానికి చెందిన కొందరు ప్రముఖులు వైకాపాలో చేరారు. జీవిత, రాజశేఖర్ దంపతులు లోటస్ పాండ్‌లో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
JAGAN
By
Published : Apr 1, 2019, 10:53 AM IST
వైకాపాలో చేరిన సినీ ప్రముఖులు
సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖులు ఈరోజు వైకాపాలో చేరారు. జీవిత, రాజశేఖర్ దంపతులు... లోటస్‌పాండ్‌లో జగన్ సమక్షంలో వైకాపా కండువా కప్పుకున్నారు. టీవీ వ్యాఖ్యాత శ్యామల... ఆమె భర్తతో కలిసి వైకాపాలోకి వెళ్లారు.సినీ రంగ ప్రముఖులతోపాటు మరికొందరూ జగన్ సమక్షంలో వైకాపా చేరారు.