ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

పులివెందులలో వ్యక్తి మృతి- స్థానికుల ఆందోళన - sv sathish kumar

కడప జిల్లా పులివెందులలో ఓ వ్యక్తి మృతి వివాదానికి కారణమైంది. తెలుగుదేశం ప్రచారం వల్లే ఆయన మరణించాడని i్రామస్తులు ఆందోళన చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పులివెందులలో వ్యక్తి మృతి- స్థానికుల ఆందోళన

By

Published : Apr 4, 2019, 7:38 AM IST

పులివెందులలో వ్యక్తి మృతి- స్థానికుల ఆందోళన
కడప జిల్లా పులివెందుల మండలం వేంపల్లిలో కందుల వెంకటరామిరెడ్డి అనే వ్యక్తిగుండెపోటుతో మరణించాడు. ఈ మృతికి తెలుగుదేశం ఎన్నికల ప్రచారమే కారణమని స్థానికులు ఆరోపించారు. ప్రచారం సందర్భంగా పేల్చిన బాణసంచా శబ్దాలకే ఈయన చనిపోయారని... కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి చూడండి.....

ABOUT THE AUTHOR

...view details