తీర్థ యాత్రలకు వెళ్లిన మహిళ మృతి - kedarnath temple
కేదారనాథ్ తీర్థయాత్రకు వెళ్లిన మహిళ మృతి చెందింది. ఈ నెల 21న తీర్థయాత్రకు వెళ్లిన ఆమె గురువారం మృతి చెందారు. కర్నూలు చెందిన మహిళ బంధువులు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నారు.
తీర్థ యాత్రలకు వెళ్లిన మహిళ మృతి
ఇదీ చదవండి :దారుణం.. మద్యం మత్తులో యువకునిపై దాడి