చిత్తూరు జిల్లాలో పర్యటిస్తోన్న ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు... మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం వెంగమాంబ అన్నప్రసాదం తీసుకున్నారు. సాయంత్రం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నిర్వహించిన నాదనీరాజనం కార్యక్రమాన్ని తిలకించారు. వేదికపై ప్రముఖ కళాకారులు నిర్వహించిన భాగవతార్, నామసంకీర్తన, గాత్ర కచేరీలను వెంకయ్య ఆలకించారు.
తిరుమల శ్రీవారి నాదనీరాజనానికి ఉపరాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి
ఉప రాష్ట్రపతి వెంకయ్య... తిరుమల శ్రీవారి ఆలయం వద్ద నిర్వహించిన నాదనీరాజనం కార్యక్రమాన్ని తిలకించారు. ప్రముఖ కళాకారులు ఆలపించిన భాగవతార్, నామసంకీర్తన, గాత్ర కచేరీలను ఆలకించారు.
శ్రీవారి నాదనీరాజనం కార్యక్రమాన్ని తిలకించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య