తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ నియామక నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ట్రస్టు బోర్డును రద్దు చేస్తూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. గతంలో సభ్యులుగా ఉన్న సుధానారాయణమూర్తి, ప్రసాద్‌బాబు, రుద్రరాజు పద్మరాజు, పెద్దిరెడ్డి, డొక్కా జగన్నాథం రాజీనామాలు ఆమోదించారు. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇప్పటికే పుట్టా సుధాకర్ తితిదే ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు.
తితిదే బోర్డు ఛైర్మన్ నియామక ఉత్తర్వులు జారీ - manmohan singh
తితిదే ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డిని నియమిస్తూ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి మన్మోహన్ సింగ్ నోటిఫికేషన్ జారీచేశారు. ప్రస్తుత బోర్డు రద్దు చేస్తూ... సభ్యుల రాజీనామాలు ఆమోదించారు.
తితిదే ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి