కర్నూలు జిల్లా డోన్ మండలంలో ప్రైవేటు బస్సులో తరలిస్తున్న రూ.88.88 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
'తనిఖీలో 88.88 లక్షలు పట్టివేత'
By
Published : Mar 13, 2019, 10:40 AM IST
'తనిఖీలో 88.88 లక్షలు పట్టివేత'
ఎన్నికల వేళ ఎక్కడికక్కడ భారీగా నగదు చిక్కుతోంది. కర్నూలు జిల్లా డోన్ మండలం ఉడుములపాడు వద్ద పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ప్రైవైటు బస్సులో తరలిస్తున్న రూ. 88.88 లక్షల నగదు, 1028 గ్రాముల బంగారం గుర్తించారు. ఈ సొత్తుకు సంబంధించి... ఎలాంటి పత్రాలు లేకపోవడంతో... స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.