దెందులూరులో తెదేపా-వైకాపా కార్యకర్తల ఘర్షణ
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో తెదేపా, వైకాపా నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు .
దెందులూరులో తెదేపా-వైకాపా కార్యకర్తలు ఘర్షణ
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరంలో ఓ స్థలం వివాదం విషయమై తెలుగుదేశం కార్యకర్తలకు, వైకాపా కార్యకర్తల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు.