ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్​ పక్షోత్సవాలు - ongc and csir funds

ఓఎన్​జీసీ, సీఎస్​ఆర్​ నిధులతో సర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ పక్షోత్సవాలు నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్​ పక్షోత్సవాలు

By

Published : Jul 2, 2019, 9:37 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్​ పక్షోత్సవాలు

ఓఎన్​జీసీ, సీఎస్​ఆర్​ నిధులతో సర్డ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ పక్షోత్సవాలు ఘనంగా జరిగాయి. డస్ట్ బిన్స్ పంపిణీ, మొక్కలు నాటడం, మొదలైన సేవా పనులు నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్​ఎంఓ పద్మశ్రీ, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details