అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణ కేంద్రంలో విద్యార్థులు సోమవారం ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం కొనసాగించాలని కోరారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ర్యాలీ ప్రారంభించి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఉన్నాతాధికారికి వినతిపత్రం సమర్పించారు.
"మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలి" - ananthapur district
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం తిరిగి అమలు చేయాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణ కేంద్రంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు.
మధ్యాహ్న భోజనం వసతి కల్పించాలని ర్యాలీ