ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

థాంక్యూ సీఎం... మీరే తెలుగు జాతి ధైర్యం! - cbn

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సీబీఎన్ ఆర్మీ రూపొందించిన యువగీతం ఆకట్టుకుంటోంది. రాష్ట్ర అవసరాలు, కష్టాలను వివరిస్తూ పాశ్చాత్య ధోరణిలో సాగిన ఈ పాట సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతోంది.

థాంక్యూ డియర్ సీఎం... తెలుగుజాతి ధైర్యం

By

Published : Apr 5, 2019, 1:44 PM IST

థాంక్యూ డియర్ సీఎం... తెలుగుజాతి ధైర్యం

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై సీబీఎన్ ఆర్మీ రూపొందించిన యువగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. రాష్ట్ర అవసరాలు, కష్టాలను వివరిస్తూ పాశ్చాత్య ధోరణిలో సాగిన ఈ పాట సామాజిక మాధ్యమాల్లో తెగ షేర్ అవుతోంది. కట్టుబట్టలతో రాష్ట్రం విడిపోతే.. ప్రతి ఇంటికీ పెద్దకొడుకువై.. అందరికీ అన్నవై సాగావంటూ మూడున్నర నిమిషాల పాటు ఈ పాట అలరిస్తోంది. చాణక్య చంద్రుడివై.. రాష్ట్రానికి ముఖ్యమంత్రివై.. తెలుగుజాతి ధైర్యంగా నిలిచావంటూ సాగిన ఈ పాట తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం పెంచుతోంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details