'అభి'మాని సెల్యూట్ - abhinandan
మీకు స్వాగతం. మీరు మా హీరో.. దేశం మొత్తం మీకు సెల్యూట్ చేస్తోంది. మీరు చూపిన ధైర్యాన్ని, నిజయతీని చూసి దేశం గర్విస్తోంది. అని సానియా మీర్జా అభినందన్ గురించి ట్వీట్ చేశారు.
సానియా మీర్జా
పాకిస్థాన్ సైనికులకు చిక్కి క్షేమంగా భారత్ తిరిగొచ్చిన అభినందన్ గురించి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విటర్లో స్పందించారు. "మీకు స్వాగతం. మీరు మా హీరో.. దేశం మొత్తం మీకు సెల్యూట్ చేస్తోంది. మీరు చూపిన ధైర్యాన్ని, నిజయతీని చూసి దేశం గర్విస్తోంది. జైహింద్". అని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Last Updated : Mar 2, 2019, 2:47 PM IST