క్రికెటర్లు రోహిత్ శర్మ , దినేష్ కార్తిక్ ఈరోజు ఉదయం తిరుమలేశుడిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ఫైనల్ కి చేరడంతో రోహిత్ శర్మ స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చారు.
శ్రీవారిని దర్శించుకున్న రోహిత్ శర్మ, దినేష్ కార్తిక్ - క్రికెటర్లు
తిరుమల శ్రీవారిని క్రికెటర్లు రోహిత్ శర్మ , దినేష్ కార్తిక్ లు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.
rohith-sharma
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ దినేష్ కార్తిక్.... వేకువజామున స్వామివారికి నిర్వహించిన అర్చన సేవలో పాల్గొన్నారు. దరన్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Last Updated : May 9, 2019, 10:19 AM IST