ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

తిరుమల శ్రీవారి సేవలో పీవీ సింధు, మంచు లక్ష్మి - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు

తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, సినీనటి మంచు లక్ష్మీ దర్శించుకున్నారు. కుంటుంబసమేతంగా విచ్చేసిన సింధుకు ఆలయ అధికారులు, అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.

SDF

By

Published : Mar 20, 2019, 2:12 PM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు, మంచు లక్ష్మి
తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ,సినీనటి మంచు లక్ష్మీదర్శించుకున్నారు.కుంటుంబసమేతంగా విచ్చేసిన సింధుకు ఆలయ అధికారులు,అర్చకులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.మరిన్ని పతకాలుసాధించాలని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకున్నట్లు పీవీ సింధుతెలిపారు.

ఇవి కూడా చదవండి....

ABOUT THE AUTHOR

...view details