ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / briefs

ప్రమాదంలో కారు దగ్ధం

హైదరాబాద్​ హెచ్​సీయూ వద్ద ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్​ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. వద్ద చోటు చేసుకుంది.

By

Published : Mar 13, 2019, 1:19 PM IST

ప్రమాదంలో కారు దగ్ధం

ప్రమాదంలో కారు దగ్ధం
హైదరాబాద్​ హెచ్​సీయూ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో కారు దగ్ధమైంది. లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్​ కారును రోడ్డుపై నిలిపేశాడు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాద ఘటనతో ఆ మార్గంలో ట్రాఫిక్​ నిలిచిపోయింది. పోలీసులు కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

ఇవీ చూడండి :

ABOUT THE AUTHOR

...view details